ఇందిరమ్మ ఇండ్లకు 20 కోట్లు రిలీజ్
NEWS Apr 16,2025 08:45 am
తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మొదటి విడత కింద రూ.20.19 కోట్లు విడుదల చేసింది. బేస్‌మెంట్ లెవల్ వరకు ఇల్లు నిర్మించుకున్న 2,019 మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించింది. స్వయంగా 12 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.