హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
NEWS Apr 16,2025 08:23 am
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. హైదరాబాద్ లో పలు చోట్ల సోదాలు చేపట్టింది. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో దాడులు చేపట్టింది. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, జూబ్లీహిల్స్‌లో అధికారులు తనిఖీలు చేపట్టారు.