పేదవారికి అండగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్
NEWS Apr 16,2025 10:56 am
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన మెండే చిన్న ముత్తన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. వారి కుటుంబానికి జగ్గసాగర్ గ్రామానికి చెందిన ఇల్లెందుల శ్రీధర్, శ్రీలత కుమారుడు శ్రీశాంత్ 11వ పుట్టినరోజు సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ చేతుల మీదుగా నిత్యావసర వస్తువులను అందించారు.