Logo
Download our app
కీబోర్డులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్
NEWS   Apr 15,2025 05:50 pm
రాజంపేటకు చెందిన యువకుడు శివ సాయి నాగేంద్ర కు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. 2024 డిసెంబర్ 1న మిస్టర్ ఆగస్టన్ ,దండిగి వేణుగోపాల్ హల్లెలూయ సంగీత పాఠశాల ఆధ్వర్యంలో ఆన్లైన్ వేదికగా దేశ వ్యాప్తంగా 1046 మంది విద్యార్థులతో గంట వ్యవధిలో కీబోర్డు వాయించాడు. వీడియోలు సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేసినందుకు హైదరాబాద్ సంస్థ ప్రతినిధులు ధ్రువపత్రం అందజేసినట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
⚠️ You are not allowed to copy content or view source