Logo
Download our app
కౌశిక్ రెడ్డిపై రాములు నాయ‌క్ ఫైర్
NEWS   Apr 15,2025 04:32 pm
నీలాంటి పైల్వాన్ ల‌ను చాలా మందిని చూశానంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ రాములు నాయ‌క్. త‌న కోడలు అక్ర‌మంగా జాబ్ తెచ్చుకుందంటూ చేసిన ఆరోప‌ణ‌ల‌పై స్పందించారు. మాస్ వార్నింగ్ ఇచ్చారు. గ్రూప్ 1 ప‌రీక్ష‌లో ఎలాంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డలేద‌ని స్ప‌ష్టం చేశారు. అవ‌స‌ర‌మైతే విచార‌ణ చేసుకోవ‌చ్చంటూ పేర్కొన్నారు. త‌న కోడ‌లు క‌ష్ట‌ప‌డి చ‌దువుకుంద‌ని, పోస్ట్ సాధించింద‌న్నారు. ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తే బాగుండ‌ద‌ని హెచ్చ‌రించారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source