లిక్కర్ స్కామ్ విజయసాయి రెడ్డికి నోటీస్
NEWS Apr 15,2025 01:50 pm
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డికి కోలుకోలేని షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో తనకు నోటీసులు జారీ చేసింది సిట్ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ). ఈనెల 18న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. విజయవాడ సీపీ ఆఫీసులో పూర్తి వివరాలతో రావాలని స్పష్టం చేసింది. మాజీ ఎంపీ ఇటీవలే ఎంపీ పదవితో పాటు వైసీపీకి గుడ్ బై చెప్పారు.