రెండోసారి విచారణకు మన్నె క్రిశాంక్
NEWS Apr 15,2025 01:31 pm
కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి సోషల్ మీడియాలో ఏఐ ఫోటోలు పోస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ పై కేసు నమోదు చేశారు. విచారరణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొన్న హాజరైన క్రిశాంక్ మంగళవారం మరోసారి విచారణకు మాజరయ్యారు. ఏప్రిల్ 9న తనను ఏడున్నర గంటల పాటు విచారించారు గచ్చిబౌలి పోలీసులు.