Logo
Download our app
అడవి పంది దాడి -ఒకరికి తీవ్ర గాయాలు
NEWS   Apr 15,2025 01:06 pm
ములుగు మండలం ఇంచర్ల గ్రామానికి చెందిన పారానందుల  నర్సయ్య తెల్లవారుజామున మొక్కజొన్న చేనులో నీళ్లు కడుతుండగా మొక్కజొన్న చేనులో చొరబడ్డ అడవి పంది ఒక్కసారిగా నర్సయ్యపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అరుపులు విన్న భార్య  నర్సయ్య చూసి పక్కనే ఉన్న 39 సిఆర్పిఎఫ్ బెటాలియన్ వెళ్లి తెలుపగా సిఆర్పిఎఫ్ సిబ్బంది  వచ్చి అతనిని కాపాడి ప్రథమ చికిత్స చేసి ములుగు ఏరియా హాస్పిటల్ కు తరలించారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source