Logo
Download our app
పంత్ సూప‌ర్ షో..చెన్నై టార్గెట్ 167
NEWS   Apr 14,2025 09:28 pm
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 166 ర‌న్స్ చేసింది. చెన్నై బౌల‌ర్లు క‌ట్ట‌డి చేసినా ల‌క్నో స్కిప్ప‌ర్ రిష‌బ్ పంత్ అద్భుతంగా ఆడాడు. 4 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో 63 ర‌న్స్ చేశాడు. మిచెల్ మార్ష్ 30 , ఆయుష్ బ‌దోని 22, స‌మ‌ద్ 20 ప‌రుగులు చేశారు. చెన్నై బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా , ప‌తిరాణా చెరో రెండు వికెట్లు తీయ‌గా ఖ‌లీల్ అహ్మ‌ద్, కాంబోజ్ చెరో వికెట్ తీశారు. ల‌క్నో జోరుకు చెన్నై బ్రేక్ వేస్తుందా వేచి చూడాలి.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source