తెలంగాణ ప్రభుత్వం భూ భారతికి సంబంధించి లోగోను విడుదల చేసింది. ఇవాల్టి నుంచి భూ భారతి పోర్టల్ ను ప్రారంభించారు. భూ సమస్యలకు చెక్ పెడుతూ ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతిని తీసుకు వచ్చింది. దీనిని సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీని ద్వారా పూర్తి పారదర్శకత ఉంటుందన్నారు.