ఎవరొచ్చినా సామాజిక పరివర్తన ఆగదు
NEWS Apr 14,2025 04:12 pm
ఆర్థిక అరాచకత్వంతో రాజకీయ అరాచకత్వాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నువ్వు కాదు, నీ తాత కాదు, నీ ముత్తాత కాదు ఎవడొచ్చి ఆపినా ఈ సామాజికా పరివర్తన, సమసమాజ నిర్మాణ స్థాపన ఆగదన్నారు. పార్టీ సిద్దాంతాన్ని ముందుకు తీసుకొని పోతామన్నారు.