Logo
Download our app
జేసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
NEWS   Apr 14,2025 03:48 pm
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134 జయంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ, కోరుట్ల నియోజకవర్గం జేసీ ఆధ్వర్యంలో మెట్ పల్లి లో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బర్ల సాయన్న, బడే లక్ష్మణ్ , బాల్క శంకర్ రావు ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రెటరీ మేకల హన్మాండ్లు, చంద్రయ్య, సురేందర్, బర్ల ప్రదీప్, కురుమ దేవయ్య, ఎస్సీ, ఎస్టి ,సభ్యులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source