తెలంగాణ సర్కార్ బేకార్ - మోదీ
NEWS Apr 14,2025 03:35 pm
ప్రధానమంత్రి మోదీ నిప్పులు చెరిగారు. తెలంగాణ సర్కార్ బేకార్ అంటూ పేర్కొన్నారు. అటవీ సంపదను నాశనం చేస్తున్నారంటూ ఆవేదన చెందారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి పోయిందంటూ మండిపడ్డారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో బిజీగా ఉందంటూ ఫైర్ అయ్యారు. ప్రకృతి విధ్వంసం, వన్య ప్రాణులను చంపే పనిలో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.