Logo
Download our app
అంబేద్క‌ర్ జీవితం స్పూర్తిదాయ‌కం
NEWS   Apr 14,2025 03:30 pm
మ‌హ‌నీయుడు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ అని అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత ష‌కీర్. అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్బంగా విగ్ర‌హానికి పూల‌మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆకుల ప్రవీణ్, కొమిరెడ్డి శేషు, ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షులు విజయ్ పటేల్, మాజీ సదర్ వకీల్ భాయ్, జాజాల రాజగోపాల్, జాకీర్, అంబేద్కర్ సంఘం నాయకులు , కాంగ్రెస్ కార్యకర్తలు బాజి, కమలాకర్, షఫీ, ఖాసీం, అల్తాఫ్ ,మోబిన్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
⚠️ You are not allowed to copy content or view source