Logo
Download our app
అంబేద్క‌ర్ ఆశ‌య సాధ‌న‌కు కృషి చేయాలి
NEWS   Apr 14,2025 03:31 pm
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ ముందుండాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ , మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోద్దిన్ పాష అన్నారు. సోమవారం పట్టణంలోని అంబేద్కర్ పార్కులో అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళు లర్పించారు.

Top News

LATEST NEWS   Feb 16,2026 06:39 pm
ఘనంగా కనకసోమేశ్వర రథోత్సవం మల్లాపూర్ లో మహాశివరాత్రి వేడుకలు
మల్లాపూర్: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సోమన్న గుట్ట కింద శ్రీ కనక సోమేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శివ దీక్ష స్వాములు రథాన్ని లాగారు. మల్లాపూర్...

LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...

⚠️ You are not allowed to copy content or view source