Logo
Download our app
ఆర్చ‌రీలో భార‌త్ కు బంగారు ప‌త‌కం
NEWS   Apr 14,2025 09:56 am
అమెరికా వేదిక‌గా జ‌రిగిన ఆర్చ‌రీ ప్ర‌పంచ క‌ప్ 2025లో భార‌త్ కు బంగారు ప‌త‌కం ల‌భించింది. ఆర్చ‌ర్లు సురేఖ‌, రిష‌బ్ యాద‌వ్ లు మిక్స్‌డ్ కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అభినందించారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని కోరారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source