Logo
Download our app
క‌రుణ్ నాయ‌ర్ సంచ‌ల‌నం
NEWS   Apr 13,2025 10:11 pm
ఢిల్లీ వేదిక‌గా జ‌రుగుతున్న లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ కు చుక్క‌లు చూపించాడు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆట‌గాడు క‌రుణ్ నాయ‌ర్. ఐపీఎల్ లో 7 సంవ‌త్స‌రాల త‌ర్వాత తిరిగి వ‌చ్చాడు. వ‌చ్చీ రావ‌డంతోనే రెచ్చి పోయాడు. కేవ‌లం 22 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 205 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన ఢిల్లీ టార్గెట్ ఛేద‌న‌లో ప్రయ‌త్నం చేస్తోంది. క‌రుణ్ నాయ‌ర్ ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా ఎంట్రీ ఇచ్చాడు. స‌త్తా చాటాడు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source