Logo
Download our app
వైసీపీలో ముద్ర‌గ‌డ‌కు కీల‌క ప‌ద‌వి
NEWS   Apr 13,2025 09:42 pm
వైసీపీ బాస్ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీలో కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంకు. ఆయ‌న‌ను పొలిటిక‌ల్ అడ్వైజ‌ర్ క‌మిటీ స‌భ్యుడిగా నియ‌మించారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. కొంత కాలంగా పార్టీలో కీల‌క‌మైన భూమిక పోషిస్తూ వ‌స్తున్నారు మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌త్తిపాడు కో ఆర్డినేట‌ర్ గా కొన‌సాగుతున్నారు.

Top News

LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
⚠️ You are not allowed to copy content or view source