Logo
Download our app
పద్మశ్రీ వనజీవి రామయ్య అకాల మరణాని ప్రకృతికి తీరనిలోటు
NEWS   Apr 14,2025 06:21 pm
పద్మశ్రీ వనజీవి రామయ్య అకాల మరణానికి చింతిస్తూ గుర్తుగా మొక్కను నాటిన కొత్తగూడెం ఐ.ఎన్.టియుసి వైస్ ప్రెసిడెంట్ రజాక్. వనజీవీ రామయ్య మరణం పచ్చదనానికి, భూతల్లికి తీరని లోటని అన్నారు. కోటి మొక్కలు నాటి పద్మశ్రీ అవార్డు పొంది అందరికి ఆదర్శం అయ్యారు .ఈ కార్యక్రమంలో సింగరేణి ఏరియా ఐయన్ టియుసి చీఫ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ గౌస్ భాయ్, కె.ఎన్ రాజశేఖర్, మల్లికార్జున్, మస్తాన్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source