Logo
Download our app
జగిత్యాలలో విద్యుత్ సరఫరా నిలిపివేత
NEWS   Apr 13,2025 10:14 am
జగిత్యాల పట్టణంలో నిరంతర విద్యుత్ సరఫరా చేయడం కోసంఈ ఉదయం 8:00 నుండి12:00 వరకు జగిత్యాల టౌన్-3 సెక్షన్ పరిదిలోని భవానినగర్, బుడుగజంగాలకాలని, అయ్యప్పగుడి, శాంతినగర్, పద్మనాయక దగ్గర, కరీంనగర్ డైరీ , కరీంనగర్ రోడ్ ఏరియా, నర్సింగాపూర్ రోడ్, MLA క్యాంప్ ఆఫీస్ ఏరియాలో చెట్ల కొమ్మలు తొలగించుట కొరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. వినియోగదారులు సహకరించగలని అధికారులు కోరారు

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source