నేను నిత్యం దైవ స్మరణ చేస్తా
NEWS Apr 12,2025 05:10 pm
యాంకర్ రవి మరోసారి వీడియో రిలీజ్ చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. తనకు బెదిరింపులు రావడం పట్ల స్పందించారు. తాను నిజమైన హిందువునని అన్ఆనరు. అది స్కిట్ కాదని, సినిమా సీన్ ను ఎనాక్ట్ చేశామన్నారు. ఎవరినీ కించ పరిచే ఉద్దేశం తమకు లేదన్నారు. దేవుళ్లను, మతాలను ఏమీ అనలేదన్నారు. పొద్దుటి నుంచి పడుకునే దాకా తాను దైవ స్మరణ చేస్తానని చెప్పారు రవి.