Logo
Download our app
ముంజంపల్లిలో ఎడ్ల బండ్ల పోటీలు
NEWS   Apr 12,2025 04:42 pm
ఎండపల్లి మండలం ముంజంపల్లి గ్రామంలో ఎడ్ల బండ్ల పోటీల కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా ఈ ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహిస్తుండగా ఈ ఆలయానికి 100 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా 10, 5, 3 తులాల వెండి బహూకరిస్తామని, ప్రవేశ రుసుం 500 రూపాయలు ఉంటుందని వారు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source