Logo
Download our app
ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాలు రిలీజ్
NEWS   Apr 12,2025 12:22 pm
ఏపీలో ఇంట‌ర్ ఫ‌లితాల‌ను విడుద‌ల‌య్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక‌గా రిలీజ్ చేశారు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్ర‌భుత్వం తొలిసారిగా వాట్సాప్ ద్వారా వీటిని అందుబాటులోకి తీసుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు . విద్యార్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. అలాగే, మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కి "Hi" మెసేజ్ పంపితే కూడా ఫలితాలను పొందవచ్చ‌ని తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source