బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
NEWS Apr 12,2025 10:04 am
కథలాపూర్ మండల కేంద్రంలోని కథలాపూర్ గ్రామ శివారులో పల్లికొండ అజయ్ 22 అనే యువకుడు ద్విచక్ర వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడి ఆక్కడికక్కడే మృతి చెందారు. ఎస్సై నవీన్ కుమార్ సంఘటనని పరిశీలించి కేసు నమోదు చేసారు.