హెచ్ ఆర్ సీ చైర్ పర్సన్ గా జస్టిస్ షమీమ్ అక్తర్
NEWS Apr 11,2025 08:39 pm
హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్ పర్సన్ తో పాటు లోకాయుక్తలను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ ఆర్ సీ చైర్ పర్సన్ గా జస్టిస్ షమీమ్ అక్తర్ ను, లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డిని నియమించింది. ఉప లోకాయుక్తతో పాటు హెచ్ ఆర్ సీ సభ్యులను కూడా నియమించింది.