కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ ఫైర్
NEWS Apr 11,2025 05:09 pm
కేటీఆర్ సగం తెలిసీ తెలియక రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాడని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ . తెలంగాణలో కుల సర్వే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల మీదే జరిగిందన్నారు. HCU భూముల విషయంలో ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను అమ్మేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.