Logo
Download our app
ఏపీపీఎస్సీ కార్య‌ద‌ర్శి గా రాజ‌బాబు
NEWS   Apr 11,2025 09:48 am
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) కార్య‌ద‌ర్శిగా పి. రాజ‌బాబు ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. విజ‌య‌వాడ కార్యాల‌యంలో ఆయ‌న ఆసీనుల‌య్యారు. ఇటీవ‌లే ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కార్య‌ద‌ర్శిగా రాజ‌బాబును నియ‌మించింది. త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాన‌ని, పూర్తి పార‌ద‌ర్శ‌కంగా జాబ్స్ ను భ‌ర్తీ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు పి. రాజ‌బాబు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source