Logo
Download our app
చెల‌రేగిన రాహుల్ త‌ల‌వంచిన బెంగ‌ళూరు
NEWS   Apr 11,2025 07:01 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో స్వంత గ‌డ్డ‌పై ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు. హ‌ర్ష‌ల్ ప‌టేల్ సార‌థ్యంలోని ఢిల్లీ కేపిట‌ల్స్ జ‌ట్టు ఆర్సీబీకి చుక్క‌లు చూపించింది. 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. స్టార్ క్రికెట‌ర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. త‌న జ‌ట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ఒకానొక ద‌శ‌లో 4 వికెట్లు కోల్పోయినా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఆర్సీబీ బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ కొట్టాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. ఈ గెలుపుతో ఢిల్లీ పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లోకి చేరింది. 53 బంతులు ఎదుర్కొని రాహుల్ 93 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. త‌న‌కు స్ట‌బ్స్ తోడుగా ఉన్నాడు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source