కేంద్ర సాధికారిక కమిటీకి ఎంపీల నివేదిక
NEWS Apr 10,2025 07:31 pm
హైదరాబాద్ లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన 400 ఎకరాల భూముల వ్యవహారంపై గురువారం సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారిక కమిటీ సందర్శించింది. విద్యార్థులు, పౌర సమాజంతో భేటీ అయ్యింది. ఈ సందర్బంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు సారథ్యంలో కమిటీకి పూర్తి నివేదిక ఇచ్చారు. వీరితో పాటు బీజుపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్ రావు కమిటీని కలిసి నివేదిక అందజేశారు.