Logo
Download our app
చెన్నై సూప‌ర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా ధోనీ
NEWS   Apr 10,2025 07:15 pm
చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు యాజ‌మాన్యం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఐపీఎల్ 2025 మెగా టోర్నీ నుంచి ప్ర‌స్తుతం జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. దీంతో ఈ 18వ మెగా సీజ‌న్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. తను అందుబాటులో లేని కార‌ణంగా ప్ర‌స్తుతం వికెట్ కీప‌ర్ గా ఉన్న మాజీ స్కిప్ప‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు స్ప‌ష్టం చేసింది . ఈ విష‌యాన్ని జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ధ్రువీక‌రించారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source