Logo
Download our app
పసునూరి శ్రీనివాస్ కు సన్మానం
NEWS   Apr 11,2025 01:37 pm
మెట్ పల్లి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పసునూరి శ్రీనివాస్ ను మెట్ పల్లి పట్టణం దుబ్బవాడకి చెందిన 21 వార్డు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పద్మశాలి సమాజానికి చెందిన న్యాయవాది శ్రీనివాస్ న్యాయవాదుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం లో సంఘం అధ్యక్షులు భీమానతి సత్యనారాయణ, నాయకులు అందె ఉదయ్ కుమార్, చిలుక లక్ష్మణ్, పోతు రామ్ దాస్, భీమానతి ప్రకాష్, చంద్రకాంత్, బాస రవి, పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source