Logo
Download our app
చోరీకి గురైన వంద మొబైల్ ఫోన్ల రికవరీ
NEWS   Apr 10,2025 04:49 pm
MBNR: జిల్లా కేంద్రంలో చోరీకి గురైన 100 మొబైల్ ఫోన్లను జిల్లా పోలీసులు రికవరీ చేశారు. గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి బాధితులకు ఆ మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ జానకి ధరావత్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా పోలీసులు ఎంతో నిబద్ధతతో పనిచేసి మొబైల్ ఫోన్లు రికవరీ చేశారన్నారు. కార్యక్రమంలో టూ టౌన్ సీఐ ఐజాజుద్దీన్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source