Logo
Download our app
మోహినీ అలంకారంలో జగన్మోహనుడు
NEWS   Apr 10,2025 11:50 am
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా ఐదో రోజు గురువారం మోహినీ అలంకారంలో రాముల వారు జగన్మోహనాకారుడిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు.ఉదయం 7.30 గంటలకు స్వామివారి ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.

Top News

LATEST NEWS   Feb 16,2026 06:39 pm
ఘనంగా కనకసోమేశ్వర రథోత్సవం మల్లాపూర్ లో మహాశివరాత్రి వేడుకలు
మల్లాపూర్: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సోమన్న గుట్ట కింద శ్రీ కనక సోమేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శివ దీక్ష స్వాములు రథాన్ని లాగారు. మల్లాపూర్...

LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...

⚠️ You are not allowed to copy content or view source