రాజ్యాంగ పరిరక్షణ కోసం పాదయాత్ర
NEWS Apr 10,2025 11:22 am
ఇబ్రహీంపట్నం: జై బాపు జై భీం జై సంవిధాన్ పాదయాత్ర ఇబ్రహీంపట్నం మండలంలో భాగంగా వర్షకొండ నుంచి కొండాపూర్ గ్రామం వరకు చేపట్టారు. ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నేరెళ్ల దేవేందర్, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు దూదిగామ్ గంగాధర్, ఏఎంసీ చైర్మన్ బోరిగం రాజు, వైస్ చైర్మన్ఎలాల వెంకటరెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ పొనకంటి వెంకట్, మనోజ్ రాకేష్, కార్యకర్తలు పాల్గొన్నారు