Logo
Download our app
గుజ‌రాత్ టైటాన్స్ జోరు రాజ‌స్థాన్ బేజారు
NEWS   Apr 10,2025 07:57 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా అహ్మ‌దాబాద్ లోని మోదీ స్టేడియంలో జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో శుభ్ మ‌న్ గిల్ సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. 18వ సీజ‌న్ లో టాప్ లో నిలిచింది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు చుక్కలు చూపించింది. 58 ప‌రుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. కెప్టెన్ శాంస‌న్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో గుజ‌రాత్ 6 వికెట్లు కోల్పోయి 217 ర‌న్స్ చేసింది. సాయి సుద‌ర్శ‌న్ ఉతికి ఆరేశాడు. 52 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 82 ర‌న్స్ చేయ‌గా బ‌ట్ల‌ర్ 36, షారుక్ ఖాన్ 36 ర‌న్స్ చేశారు. అనంత‌రం బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ 159 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. శాంస‌న్, సిమ్రోన్ హిట్ మైర్ మిన‌హా ఏ ఒక్క‌రూ ఆడ‌లేదు.

Top News

LATEST NEWS   Apr 05,2026 01:22 pm
BRS సపోర్ట్‌తో ఖానాపూర్ మున్సిపల్‌ ఛైర్మన్‌గా బీజేపీ అభ్య‌ర్థి మౌనిక
ఖానాపూర్‌: నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. ఛైర్‌పర్సన్‌గా బీజేపీ అభ్యర్థి అంకం మౌనికను ఎన్నుకున్నారు. ఆమెకు అనుకూలంగా బీజేపీ-బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు చేతులెత్తారు....

BIG NEWS   Apr 05,2026 10:30 am
திருமக்கோட்டையில் ரங்கநாதர் திருக்கல்யாணம்
திருவாரூர் மாவட்டம் திருமக்கோட்டையில் ரங்கநாதர் கோவிலில் ரங்கநாதர், மகாலட்சுமி தாயார் திருக்கல்யாண உற்சவம் நடந்தது. சிறப்பு அபிஷேக, ஆராதனை செய்யப்பட்டது. பெருமாள், தாயார் சிறப்பு அலங்காரத்தில் கோவில்...

LATEST NEWS   Apr 05,2026 10:29 am
కొండగట్టు ఆదాయం 1కోటి 63 లక్షలు
కొండగట్టు చిన్న జయంతికి వివిధ టికెట్ల ద్వారా అంజన్న ఆలయానికి రూ.1.63.10.290 ఆదాయం సమాకూరినట్లు అధికారులు వెల్లడించారు. లడ్డు, పులిహోర ప్రసాదాల ద్వారా రూ. 1.10.02.040, దీక్షా...

⚠️ You are not allowed to copy content or view source