Logo
Download our app
అక్రమ కట్టడాలను కూల్చివేసిన ఎమ్మార్వో
NEWS   Apr 09,2025 06:13 pm
మేడిపల్లి:- భీమరంలో 1308 సర్వే నంబర్ లో గల ప్రభుత్వ భూమిని ఆక్రమించి భూములను ఎమ్మార్వో రవి కిరణ్ ఆధ్వర్యంలో పోలీస్, రెవిన్యూ సిబ్బంది జెసిబితో పలు ప్రాంతాల్లో నిర్మించిన రేకుల షెడ్లు భవనాలను నెలమట్టం చేశారు. ఎవరైనా మున్ముందు ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లయితే కఠిన చర్యలు, న్యాయపరమైన కేసులు పెట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రవి కిరణ్, మేడిపల్లి ఎస్సై శ్యామ్ , రామ్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Feb 16,2026 06:39 pm
ఘనంగా కనకసోమేశ్వర రథోత్సవం మల్లాపూర్ లో మహాశివరాత్రి వేడుకలు
మల్లాపూర్: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సోమన్న గుట్ట కింద శ్రీ కనక సోమేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శివ దీక్ష స్వాములు రథాన్ని లాగారు. మల్లాపూర్...

LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...

⚠️ You are not allowed to copy content or view source