Logo
Download our app
చౌమొహ‌ల్లా ప్యాలెస్ లో స్మితా స‌బ‌ర్వాల్
NEWS   Apr 09,2025 04:59 pm
రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్ బుధ‌వారం హైద‌రాబాద్ లోని ప్ర‌ముఖ సంద‌ర్శ‌న స్థ‌లం చౌమొహ‌ల్లా ప్యాలెస్ ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా త్వ‌ర‌లో రాజ‌ధానిలో జ‌రిగే ప్ర‌పంచ మిస్ వ‌ర‌ల్డ్ పోటీల‌పై స‌మీక్ష చేప‌ట్టారు. ఇంకా ఈ ఈవెంట్ ప్రారంభం అయ్యేందుకు 30 రోజుల స‌మ‌యం ఉంద‌న్నారు. ఈ ప్లేస్ లోనే డిన్న‌ర్ ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు స్మితా స‌బ‌ర్వాల్.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source