కేసులు పెడితేేనే మంచిది
NEWS Apr 09,2025 04:26 pm
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి చెందిన దిలీప్, క్రిశాంక్ లాంటి వాళ్లు, సోషల్ మీడియా, రిపోర్టర్లు 100 మందిపై కేసులు పెట్టారని అన్నారు. ఇది జరిగితేనే మంచిదని మేం భావిస్తున్నామన్నారు. ఇవన్నీ కోర్టులోనే తేలాలని కోరుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా పాలన లేకుండా పోయిందన్నారు.