Logo
Download our app
ఏపీలో ప్రజల వద్దకు పాస్ పోర్ట్ సేవలు
NEWS   Apr 09,2025 01:33 pm
ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో మొబైల్ పాస్ పోర్ట్ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. అధికారులు నలుగురు సిబ్బందితో కూడిన పాస్ పోర్ట్ సేవా మొబైల్ వ్యాన్ ను సిద్దం చేశారు. పాస్ పోర్ట్ ఆఫీసుకు వెళ్ల‌లేని వారు , మారుమూల ప్రాంత ప్ర‌జ‌లు ఊరిలోనే ఉంటూ , ఈ వ్యాన్ సాయంతో పాస్ పోర్ట్ పొంద‌వ‌చ్చు. వ్యాన్ ఎప్పుడు, ఎక్కడికి వస్తుందో అధికారులు సంబంధిత వెబ్సైట్లో పేర్కొంటారు. ప్రక్రియ పూర్తయ్యాక పాస్ పోర్టును ఇంటికే పంపిస్తారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source