Logo
Download our app
బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌కు భారీగా త‌ర‌లింపు
NEWS   Apr 09,2025 04:29 pm
బీఆర్‌ఎస్‌ పార్టీ 25 ఏండ్ల ప్రస్థానాన్ని అద్భుతంగా ఆవిష్కరించే మహత్తర ఘట్టం గా ఏప్రిల్‌ 27 హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో లక్షలాది మందితో రజతోత్సవ మహాసభను నిర్వహించనున్నారు. ఈ సభకు ఎండపల్లి మండలం నుంచి 500 నుంచి 700 మంది వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు హాజరయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పార్టీ ఎండపల్లి మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ తెలిపారు.

Top News

LATEST NEWS   Apr 05,2026 01:22 pm
BRS సపోర్ట్‌తో ఖానాపూర్ మున్సిపల్‌ ఛైర్మన్‌గా బీజేపీ అభ్య‌ర్థి మౌనిక
ఖానాపూర్‌: నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. ఛైర్‌పర్సన్‌గా బీజేపీ అభ్యర్థి అంకం మౌనికను ఎన్నుకున్నారు. ఆమెకు అనుకూలంగా బీజేపీ-బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు చేతులెత్తారు....

BIG NEWS   Apr 05,2026 10:30 am
திருமக்கோட்டையில் ரங்கநாதர் திருக்கல்யாணம்
திருவாரூர் மாவட்டம் திருமக்கோட்டையில் ரங்கநாதர் கோவிலில் ரங்கநாதர், மகாலட்சுமி தாயார் திருக்கல்யாண உற்சவம் நடந்தது. சிறப்பு அபிஷேக, ஆராதனை செய்யப்பட்டது. பெருமாள், தாயார் சிறப்பு அலங்காரத்தில் கோவில்...

LATEST NEWS   Apr 05,2026 10:29 am
కొండగట్టు ఆదాయం 1కోటి 63 లక్షలు
కొండగట్టు చిన్న జయంతికి వివిధ టికెట్ల ద్వారా అంజన్న ఆలయానికి రూ.1.63.10.290 ఆదాయం సమాకూరినట్లు అధికారులు వెల్లడించారు. లడ్డు, పులిహోర ప్రసాదాల ద్వారా రూ. 1.10.02.040, దీక్షా...

⚠️ You are not allowed to copy content or view source