Logo
Download our app
11న ఒంటిమిట్ట క‌ళ్యాణోత్స‌వానికి సీఎం
NEWS   Apr 09,2025 08:18 am
ఒంటిమిట్ట‌లో శ్రీ కోదండ రామ స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా ఈనెల 11న క‌ళ్యాణోత్స‌వం జ‌ర‌గ‌నుంది. సాయంత్రం 5 గంట‌ల‌కు సీఎం చంద్ర‌బాబు ప్ర‌భుత్వం త‌ర‌పున స్వామి, అమ్మ వార్ల‌కు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావు ఒంటిమిట్ట‌ను సంద‌ర్శించారు. ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భ‌క్తుల‌కు ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. ఆయ‌న వెంట జేఈవో వీర‌బ్ర‌హ్మం, ఎస్పీ , త‌దిత‌రులు ఉన్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source