దుబాయ్ ప్రిన్స్ తో పీఎం మోదీ భేటీ
NEWS Apr 08,2025 04:59 pm
దుబాయ్ పర్యటనలో బిజీగా ఉన్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆయనకు గ్రాండ్ వెల్ కమ్ లభించింది. అనంతరం దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హద్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ను కలిశారు. ఇండియా - యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగ స్వామ్యాన్ని ముందుకు తీసుకు వెళ్లడంలో దుబాయ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు పీఎం. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సత్ సంబంధాలు మరింత బల పడతాయని స్పష్టం చేశారు.