Logo
Download our app
మార్కెట్ యార్డులో ఓఆర్‌ఎస్ పంపిణీ
NEWS   Apr 10,2025 10:24 am
మెట్‌పల్లి: వ్యవసాయ మార్కెట్ కమిటి, మార్కెట్ యార్డు ఆవరణలో ఏఎంసీ చైర్మన్ కూన గోవర్ధన్ రైతులకు, హమాలీ, చాటా కార్మికులకు ఎండా కాలం దృష్ట్యా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. చైర్మన్ మాట్లాడుతూ మార్కెట్ యార్డులో పనిచేసే కార్మికులకు ఎండలో నీరసించి పోకుండా ప్రతి ఒక్కరికి ఓఆర్‌ఎస్, పాకెట్లు అంస్తున్న‌ట్టు తెలిపారు. కార్యదర్శి ఇంద్రసేన రెడ్డి, పర్యవేక్షకులు హరికృష్ణ, హమాలీ అధ్యక్షులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Feb 16,2026 06:39 pm
ఘనంగా కనకసోమేశ్వర రథోత్సవం మల్లాపూర్ లో మహాశివరాత్రి వేడుకలు
మల్లాపూర్: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సోమన్న గుట్ట కింద శ్రీ కనక సోమేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శివ దీక్ష స్వాములు రథాన్ని లాగారు. మల్లాపూర్...

LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...

⚠️ You are not allowed to copy content or view source