Logo
Download our app
పోరాడి ఓడిన ముంబై ఇండియ‌న్స్
NEWS   Apr 08,2025 08:31 am
ఐపీఎల్ 2025 లో భాగంగా ముంబై వేదిక‌గా జ‌రిగిన లీగ్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భ‌రితంగా సాగింది. చివ‌రి దాకా పోరాడింది ముంబై ఇండియ‌న్స్. ఆర్సీబీ అద్భుత విజ‌యాన్ని సాధించింది. మ‌రోసారి స‌త్తా చాటాడు విరాట్ కోహ్లీ. 42 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 67 ర‌న్స్ చేశాడు. కెప్టెన్ ర‌జిత్ పాటిదార్ దుమ్ము రేపాడు. 32 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్స‌ర్లతో 64 ర‌న్స్ చేశాడు. జితేశ్ శ‌ర్మ 19 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 2 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో 40 ర‌న్స్ చేయ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 221 ర‌న్స్ చేసింది ఆర్సీబీ. ముంబై ఇండియ‌న్స్ 9 వికెట్లు కోల్పోయి 209 ర‌న్స్ మాత్ర‌మే చేసింది. తిల‌క్ వ‌ర్మ 56 , హార్దిక్ పాండ్యా 42 చేసినా ఫలితం లేకుండా పోయాయి. కృనాల్ పాండ్యా బౌలింగ్ తో ముంబైని శాసించాడు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source