Logo
Download our app
44వ రోజుకు చేరుకున్న రెస్క్యూ ఆప‌రేష‌న్
NEWS   Apr 07,2025 02:01 pm
ఎస్ఎల్బీసీ ట‌న్నెల్ లో రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. సోమ‌వారం నాటితో 44వ రోజుకు చేరుకుంది. రెస్క్యూ లో 12 బృందాలు, 600 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 30 మీట‌ర్ల ప‌రిధిలో డేంజ‌ర్ జోన్ గా కంచె ఏర్పాటు చేశారు. భారీగా ఊట నీరు వ‌స్తుండ‌డంతో ఆప‌రేష‌న్ ఇబ్బందిక‌రంగా మారింది. దీంతో ఊట నీటిని భారీ మోటార్ల‌తో బ‌య‌ట‌కు పంపిస్తున్నారు. ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ సూచ‌న‌ల మేర‌కు ట‌న్నెల్ త‌వ్వ‌కాలు చేప‌ట్టారు. ఇనుము శిథిలాల‌ను క‌ట్ చేయ‌డంలో కీల‌క పాత్రో పోషిస్తున్నారు రైల్వే సిబ్బంది.

Top News

LATEST NEWS   Feb 16,2026 06:39 pm
ఘనంగా కనకసోమేశ్వర రథోత్సవం మల్లాపూర్ లో మహాశివరాత్రి వేడుకలు
మల్లాపూర్: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సోమన్న గుట్ట కింద శ్రీ కనక సోమేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శివ దీక్ష స్వాములు రథాన్ని లాగారు. మల్లాపూర్...

LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...

⚠️ You are not allowed to copy content or view source