Logo
Download our app
అడ‌వి త‌ల్లి బాట‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్
NEWS   Apr 06,2025 06:26 pm
ఏపీ స‌ర్కార్ కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. ఈనెల 7వ తేదీన సోమ‌వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అడ‌వి త‌ల్లి బాట ప్రోగ్రాం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా గిరిజ‌న గ్రామాల్లో రెండు రోజుల పాటు ప‌ర్య‌టించ‌నున్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. అర‌కులో ప‌ర్య‌టిస్తారు. గిరిజ‌న గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్ల‌ను అభివృద్ది చేయ‌నున్నారు.

Top News

LATEST NEWS   Feb 16,2026 06:39 pm
ఘనంగా కనకసోమేశ్వర రథోత్సవం మల్లాపూర్ లో మహాశివరాత్రి వేడుకలు
మల్లాపూర్: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సోమన్న గుట్ట కింద శ్రీ కనక సోమేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శివ దీక్ష స్వాములు రథాన్ని లాగారు. మల్లాపూర్...

LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...

⚠️ You are not allowed to copy content or view source