అనాధ పిల్లలకు అండగా నిలిచిన విహెచ్ఆర్ ఫౌండేషన్
NEWS Apr 06,2025 12:00 pm
ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామానికి చెందిన బిట్టుకు వర్షిణి, అశ్విత్ అనాథ పిల్లలకు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు (ఎన్ఆర్ఐ) వ్యాల్ల హరీష్ రెడ్డి 15000 రూపాయలు ఆర్థిక సహాయం పంపించి ఆదుకున్నారు. హరీష్ రెడ్డి తల్లి పాలకుర్తి తాజా మాజీ ఎం.పి.పి వ్యాళ్ల అనసూర్య రాంరెడ్డిలు ఆదివారం అనాధ పిల్లలకు ఆర్థిక సహాయం అందించారు. పిల్లలను ఆర్థికంగా ఆదుకున్న వాళ్ళ కుటుంబానికి గ్రామస్థులు ధన్యవాదములు తెలిపారు.