శ్రీలంక అధ్యక్షుడితో మోదీ భేటీ
NEWS Apr 06,2025 10:28 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా శ్రీలక దేశ అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకేతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య కీలక అంశాలపై చర్చలు జరిపారు. ప్రధానంగా ఇటీవల అమెరికా విధించిన సుంకాల వ్యవహారంతో పాటు వ్యాపార, వాణిజ్య రంగాలలో ఇరు దేశాలు పరస్పరం సహాయ సహకారాలు అంది పుచ్చు కోవాలని నిర్ణయం తీసుకున్నారు.