కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీ
NEWS Apr 06,2025 10:12 am
తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీ చేస్తున్నట్లు ప్రకటించింది. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సీఎస్. మైనింగ్ కాలేజీని ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీగా అప్ గ్రేడ్ చేసేందుకు ఆమోదించారు. ఇదిలా ఉండగా దేశంలోనే తొలిసారిగా ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీ ఏర్పాటు చేయడం తొలిసారి కావడం గమనార్హం.