రాములోరి కళ్యాణానికి టీటీడీ చైర్మన్
NEWS Apr 05,2025 01:20 pm
ఖమ్మం జిల్లాలోని పుణ్య క్షేత్రం భద్రాచలంలో ఆదివారం జరిగే సీతా రాముల కళ్యాణోత్సవానికి హాజరు కానున్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఏర్పాట్లు ఘనంగా చేసింది ఆలయ కమిటీ. మిథిలా స్టేడియంలో కళ్యాణం జరగనుంది. కాగా టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల పట్టు వస్త్రాలు సమర్పిస్తారని సీఎస్ వెల్లడించారు.